-
ప్రకటన 22:1, 2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 తర్వాత ఆ దేవదూత నాకు జీవజలాల నదిని+ చూపించాడు. ఆ నది స్ఫటికంలా స్పష్టంగా ఉంది. అది దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం నుండి ప్రవహిస్తోంది. 2 ఆ నది, నగర ముఖ్యవీధి మధ్యలో ప్రవహిస్తోంది. నదికి రెండువైపులా జీవవృక్షాలు ఉన్నాయి. అవి ప్రతీనెల ఫలిస్తూ సంవత్సరానికి 12 కాపులు కాస్తున్నాయి. ఆ వృక్షాల ఆకులు దేశాల్ని స్వస్థపర్చడం కోసం ఉన్నాయి.+
-