-
యిర్మీయా 50:20పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 “ఆ రోజుల్లో, ఆ సమయంలో
ఇశ్రాయేలులో దోషం కోసం వెతికినా కనబడదు,
యూదాలో ఏ పాపాలు కనబడవు,
ఎందుకంటే, నేను మిగిలిపోనిచ్చిన వాళ్లను క్షమిస్తాను” అని యెహోవా అంటున్నాడు.+
-