14 లోతు అబ్రాము నుండి వేరైపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “దయచేసి నీ తల ఎత్తి, నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమటి వైపు చూడు. 15 ఎందుకంటే, నీకు కనిపించే ఈ దేశాన్నంతటినీ నీకు, నీ సంతానానికి శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను.+