ద్వితీయోపదేశకాండం 5:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 ఎల్లప్పుడూ నాకు భయపడడానికి,+ నా ఆజ్ఞలన్నిటినీ పాటించడానికి+ మొగ్గుచూపే హృదయం వాళ్లకు ఉంటే బాగుంటుంది. అప్పుడు వాళ్లు, వాళ్ల కుమారులు నిరంతరం వర్ధిల్లుతారు.+
29 ఎల్లప్పుడూ నాకు భయపడడానికి,+ నా ఆజ్ఞలన్నిటినీ పాటించడానికి+ మొగ్గుచూపే హృదయం వాళ్లకు ఉంటే బాగుంటుంది. అప్పుడు వాళ్లు, వాళ్ల కుమారులు నిరంతరం వర్ధిల్లుతారు.+