కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 55:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 చెవిపెట్టి విని నా దగ్గరికి రండి.+

      నేను చెప్పేది వినండి, అలాచేస్తే మీరు జీవిస్తూనే ఉంటారు,

      అప్పుడు నేను దావీదుకు వాగ్దానం చేసిన విశ్వసనీయ ప్రేమకు అనుగుణంగా

      మీతో తప్పకుండా శాశ్వత ఒప్పందం చేస్తాను;+ ఆ వాగ్దానం నమ్మదగినది.*+

  • యెషయా 61:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  8 ఎందుకంటే యెహోవానైన నేను న్యాయాన్ని ప్రేమిస్తాను;+

      దోపిడీ అన్నా, అవినీతి అన్నా నాకు అసహ్యం.+

      నేను నమ్మకంగా వాళ్ల జీతం వాళ్లకు ఇస్తాను,

      వాళ్లతో శాశ్వత ఒప్పందం చేస్తాను.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి