యెషయా 14:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 యెహోవా యాకోబు మీద కరుణ చూపిస్తాడు,+ ఆయన ఇశ్రాయేలును మళ్లీ ఎంచుకుంటాడు;+ వాళ్లు తమ దేశంలో స్థిరపడేలా చేస్తాడు,*+ పరదేశులు వాళ్లతో చేరుతారు, వాళ్లు యాకోబు ఇంటివాళ్లతో ఒక్కటౌతారు.+ యిర్మీయా 31:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 “ఎఫ్రాయిము నాకు అమూల్యమైన కుమారుడు, ముద్దుబిడ్డ కాడా?+ నేను ఎన్నిసార్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇంకా అతన్ని గుర్తు చేసుకుంటాను. అందుకే, అతని విషయంలో నా కడుపు తరుక్కుపోతోంది.+ నేను తప్పకుండా అతని మీద జాలిపడతాను” అని యెహోవా అంటున్నాడు.+
14 యెహోవా యాకోబు మీద కరుణ చూపిస్తాడు,+ ఆయన ఇశ్రాయేలును మళ్లీ ఎంచుకుంటాడు;+ వాళ్లు తమ దేశంలో స్థిరపడేలా చేస్తాడు,*+ పరదేశులు వాళ్లతో చేరుతారు, వాళ్లు యాకోబు ఇంటివాళ్లతో ఒక్కటౌతారు.+
20 “ఎఫ్రాయిము నాకు అమూల్యమైన కుమారుడు, ముద్దుబిడ్డ కాడా?+ నేను ఎన్నిసార్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇంకా అతన్ని గుర్తు చేసుకుంటాను. అందుకే, అతని విషయంలో నా కడుపు తరుక్కుపోతోంది.+ నేను తప్పకుండా అతని మీద జాలిపడతాను” అని యెహోవా అంటున్నాడు.+