-
యిర్మీయా 25:9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 నేను ఉత్తర దేశ కుటుంబాలన్నిటినీ, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును*+ రప్పిస్తున్నాను”+ అని యెహోవా అంటున్నాడు. “నేను వాళ్లను ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, ఈ చుట్టుపక్కల దేశాలన్నిటి మీదికి+ రప్పిస్తాను.+ నేను వాటిని సమూలనాశనం చేస్తాను, ప్రజలు వాటిని చూసి భయపడతారు, ఈలలు వేస్తారు. అవి ఎప్పటికీ పాడుబడ్డ స్థితిలోనే ఉంటాయి.
-