యెషయా 13:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 “చెట్లులేని పర్వతం మీద ధ్వజాన్ని* నిలబెట్టండి.+ ప్రముఖుల ప్రవేశ ద్వారాల్లోకి రమ్మనివాళ్లను పిలవండి, చెయ్యి ఊపండి. యిర్మీయా 51:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 బబులోను ప్రాకారాలకు వ్యతిరేకంగా ధ్వజం* ఎత్తండి.+ కాపలాను పటిష్ఠం చేయండి, కావలివాళ్లను నిలబెట్టండి. మాటువేసేవాళ్లను సిద్ధం చేయండి. ఎందుకంటే యెహోవా ఒక వ్యూహం రచించాడు,బబులోను నివాసులకు వ్యతిరేకంగా తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు.”+
2 “చెట్లులేని పర్వతం మీద ధ్వజాన్ని* నిలబెట్టండి.+ ప్రముఖుల ప్రవేశ ద్వారాల్లోకి రమ్మనివాళ్లను పిలవండి, చెయ్యి ఊపండి.
12 బబులోను ప్రాకారాలకు వ్యతిరేకంగా ధ్వజం* ఎత్తండి.+ కాపలాను పటిష్ఠం చేయండి, కావలివాళ్లను నిలబెట్టండి. మాటువేసేవాళ్లను సిద్ధం చేయండి. ఎందుకంటే యెహోవా ఒక వ్యూహం రచించాడు,బబులోను నివాసులకు వ్యతిరేకంగా తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు.”+