కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 22:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  4 అందుకే నేనిలా అన్నాను: “మీ దృష్టి నా మీద నుండి పక్కకు తిప్పండి,

      నేను వెక్కివెక్కి ఏడుస్తాను.+

      నా ప్రజల కూతురి* నాశనాన్ని బట్టి నేను బాధపడుతున్నాను,

      నన్ను ఓదార్చడానికి అదేపనిగా ప్రయత్నించకండి.+

  • యిర్మీయా 13:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 మీరు వినడానికి ఇష్టపడకపోతే,

      మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తాను.

      కన్నీరుమున్నీరుగా విలపిస్తాను,+

      ఎందుకంటే యెహోవా మంద+ చెరగా తీసుకెళ్లబడింది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి