కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 5:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 ఇలా చేసినందుకు నేను నిన్ను ఎలా క్షమించగలను?

      నీ కుమారులు నన్ను విడిచిపెట్టారు,

      వాళ్లు దేవుడుకాని వాటి తోడని ప్రమాణం చేస్తున్నారు.+

      నేను వాళ్ల అవసరాల్ని తీర్చాను,

      కానీ వాళ్లు వ్యభిచారం చేస్తూ వచ్చారు,

      గుంపులుగుంపులుగా వేశ్యాగృహాలకు వెళ్లారు.

  • యిర్మీయా 23:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 దేశం వ్యభిచారులతో నిండిపోయింది;+

      శాపం వల్ల దేశం దుఃఖిస్తోంది,+

      ఎడారిలోని పచ్చికబయళ్లు ఎండిపోయాయి.

      వాళ్ల మార్గం చెడ్డది, వాళ్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి