-
యిర్మీయా 4:22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు తెలివితక్కువవాళ్లు;+
వాళ్లు నన్ను ఏమాత్రం లెక్కచేయరు.
నా పిల్లలు మూర్ఖులు, వాళ్లకు కొంచెం కూడా అవగాహన లేదు.
చెడు చేసే విషయంలో వాళ్లు చాలా తెలివైనవాళ్లు,
కానీ మంచి చేయడం మాత్రం వాళ్లకు తెలీదు.”
-