కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 8:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 “మనం ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నాం?

      పదండి, అందరం కలిసి ప్రాకారాలుగల నగరాల్లోకి వెళ్లి+ అక్కడ చచ్చిపోదాం.

      ఎందుకంటే, మన దేవుడైన యెహోవా మనల్ని చంపేస్తాడు,

      ఆయన మనకు విషం కలిపిన నీళ్లు ఇస్తాడు,+

      ఎందుకంటే, మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం.

  • యిర్మీయా 23:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 కాబట్టి ఆ ప్రవక్తల గురించి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

      “ఇదిగో నేను వాళ్లకు తినడానికి మాచిపత్రిని,

      తాగడానికి విషం కలిపిన నీళ్లను ఇస్తున్నాను.+

      ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల వల్ల మతభ్రష్టత్వం దేశమంతటా వ్యాపించింది.”

  • విలాపవాక్యాలు 3:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 ఆయన నాతో చేదైన వాటిని తినిపించాడు, మాచిపత్రిని* తాగించాడు.+

  • విలాపవాక్యాలు 3:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 నేను కష్టాల్లో ఉన్నానని, ఇల్లు లేకుండా ఉన్నానని,+ మాచిపత్రిని, విషపుమొక్కల్ని తింటున్నానని+ గుర్తుచేసుకో.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి