యెహెజ్కేలు 32:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 “ ‘అక్కడే ఎదోము,+ దాని రాజులు, దాని ప్రధానులందరూ ఉన్నారు. వాళ్లంతా బలవంతులే అయినా, ఖడ్గంతో చంపబడినవాళ్ల మధ్య ఉంచబడ్డారు; వాళ్లు కూడా గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు, సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటారు.+ ఓబద్యా 1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 1 ఓబద్యాకు* వచ్చిన దర్శనం. ఎదోము గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే:+ “మేము యెహోవా నుండి ఒక వార్త విన్నాం.‘లెండి, ఆమెతో యుద్ధం చేయడానికి సిద్ధమౌదాం’ అని చెప్పడానికి దేశాల మధ్యకు ఒక రాయబారి పంపబడ్డాడు.”+
29 “ ‘అక్కడే ఎదోము,+ దాని రాజులు, దాని ప్రధానులందరూ ఉన్నారు. వాళ్లంతా బలవంతులే అయినా, ఖడ్గంతో చంపబడినవాళ్ల మధ్య ఉంచబడ్డారు; వాళ్లు కూడా గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు, సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటారు.+
1 ఓబద్యాకు* వచ్చిన దర్శనం. ఎదోము గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే:+ “మేము యెహోవా నుండి ఒక వార్త విన్నాం.‘లెండి, ఆమెతో యుద్ధం చేయడానికి సిద్ధమౌదాం’ అని చెప్పడానికి దేశాల మధ్యకు ఒక రాయబారి పంపబడ్డాడు.”+