కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 25:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి ఆ గిన్నె తీసుకుని, యెహోవా నన్ను పంపించిన దేశాలన్నిటితో దాన్ని తాగించాను.+

  • యిర్మీయా 25:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 దెదానుతో,+ తేమాతో, బూజుతో, కణతల పక్క వెంట్రుకలు గొరిగించుకున్న వాళ్లందరితో;+

  • యిర్మీయా 49:32
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 వాళ్ల ఒంటెలు దోచుకోబడతాయి,

      విస్తారమైన వాళ్ల పశుసంపద కొల్లగొట్టబడుతుంది.

      తమ కణతల పక్క వెంట్రుకల్ని గొరిగించుకునే వాళ్లను+

      నేను అన్నివైపులకు* చెదరగొడతాను,

      అన్నివైపుల నుండి వాళ్లమీదికి ఆపద తీసుకొస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి