-
ఆదికాండం 16:7పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
7 తర్వాత యెహోవా దూత, ఎడారిలో షూరుకు+ వెళ్లే దారిలో ఉన్న ఒక నీటి ఊట దగ్గర ఆమెను కనుగొన్నాడు.
-
-
ఆదికాండం 16:13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 అప్పుడు ఆమె తనతో మాట్లాడుతున్న యెహోవా పేరును స్తుతిస్తూ, “నువ్వు చూసే దేవుడివి”+ అంది. అంతేకాదు, “నేను ఇక్కడ నిజంగా నన్ను చూసే వ్యక్తిని చూశాను” అని అంది.
-