యెషయా 65:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 వాళ్లు వృథాగా ప్రయాసపడరు,+ అకస్మాత్తుగా వచ్చే అపాయానికి గురయ్యేలా పిల్లల్ని కనరు; ఎందుకంటే వాళ్లు, వాళ్ల వంశస్థులు+ యెహోవా దీవించిన సంతానం.+
23 వాళ్లు వృథాగా ప్రయాసపడరు,+ అకస్మాత్తుగా వచ్చే అపాయానికి గురయ్యేలా పిల్లల్ని కనరు; ఎందుకంటే వాళ్లు, వాళ్ల వంశస్థులు+ యెహోవా దీవించిన సంతానం.+