కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లూకా 21:24
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 కొంతమంది కత్తితో చంపబడతారు, ఇంకొంతమంది వేరే* దేశాలకు బందీలుగా తీసుకెళ్లబడతారు;+ అన్యజనులకు నిర్ణయించిన కాలాలు పూర్తయ్యేవరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది.+

  • ప్రకటన 12:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 అప్పుడు ఆ స్త్రీ ఎడారికి* పారిపోయింది. అక్కడ దేవుడు ఆమె కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు. అక్కడ ఆమె 1,260 రోజులు పోషించబడుతుంది.+

  • ప్రకటన 12:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 అయితే ఆ స్త్రీ ఎడారిలో ఉన్న తన స్థలానికి ఎగిరిపోయేలా, పెద్ద గద్దరెక్కలు+ రెండు ఆమెకు ఇవ్వబడ్డాయి. అక్కడ సర్పానికి+ దూరంగా ఆమె ఒక కాలం, రెండు కాలాలు, అర్ధ కాలం*+ పోషించబడాలి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి