దానియేలు 4:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 దాని హృదయం మనిషి హృదయంలా కాకుండా జంతువు హృదయంలా మారిపోవాలి; అలా ఏడు కాలాలు+ గడవాలి.+