కీర్తన 50:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 మన దేవుడు వస్తాడు, ఆయన మౌనంగా ఉండలేడు.+ ఆయన ముందు దహించే అగ్ని ఉంది,+ఆయన చుట్టూ గొప్ప తుఫాను రేగుతోంది.
3 మన దేవుడు వస్తాడు, ఆయన మౌనంగా ఉండలేడు.+ ఆయన ముందు దహించే అగ్ని ఉంది,+ఆయన చుట్టూ గొప్ప తుఫాను రేగుతోంది.