కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 74:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  9 మా కోసం అక్కడ ఒక్క సూచన కూడా కనిపించట్లేదు;

      ఒక్క ప్రవక్త కూడా మిగల్లేదు,

      ఇలా ఎంతకాలం ఉంటుందో మాలో ఎవరికీ తెలీదు.

  • యెహెజ్కేలు 7:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 ఒక విపత్తు తర్వాత మరో విపత్తు, ఒక నివేదిక తర్వాత మరో నివేదిక వస్తుంటాయి, ప్రజలు ప్రవక్త దగ్గర దర్శనం కోసం చూస్తారు,+ అయితే యాజకుల దగ్గర ఉపదేశం,* పెద్దల దగ్గర సలహా* లేకుండా పోతాయి.+

  • మత్తయి 4:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 కానీ యేసు ఇలా అన్నాడు: “‘మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా* నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి’ అని రాయబడివుంది.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి