కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 43:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 “మీరే నా సాక్షులు”+ అని యెహోవా అంటున్నాడు,

      “అవును, నేను ఎంచుకున్న నా సేవకుడివి నువ్వు.+

      నువ్వు తెలుసుకొని, నా మీద విశ్వాసముంచి,*

      నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నానని+ అర్థం చేసుకునేలా నేను నిన్ను ఎంచుకున్నాను.

      నాకన్నా ముందు ఏ దేవుడూ లేడు,

      నా తర్వాత కూడా ఏ దేవుడూ లేడు.+

  • యెషయా 46:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  4 మీరు ముసలివాళ్లు అయ్యేవరకు నేను ఒకేలా ఉంటాను;+

      మీ తల నెరిసే వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను.

      ఇప్పటివరకు చేసినట్టే, నేను మిమ్మల్ని మోస్తాను, ఎత్తుకుంటాను, కాపాడతాను.+

  • యాకోబు 1:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. అవి, ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి+ నుండి వస్తాయి. మారుతూ ఉండే నీడలా ఆయన మారిపోడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి