యిర్మీయా 31:33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 33 “ఆ రోజుల తర్వాత ఇశ్రాయేలు ఇంటివాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే: నేను నా నియమాల్ని వాళ్ల మనసుల్లో పెడతాను,+ వాళ్ల హృదయాల మీద వాటిని రాస్తాను.+ నేను వాళ్లకు దేవుణ్ణి అవుతాను, వాళ్లు నాకు ప్రజలౌతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
33 “ఆ రోజుల తర్వాత ఇశ్రాయేలు ఇంటివాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే: నేను నా నియమాల్ని వాళ్ల మనసుల్లో పెడతాను,+ వాళ్ల హృదయాల మీద వాటిని రాస్తాను.+ నేను వాళ్లకు దేవుణ్ణి అవుతాను, వాళ్లు నాకు ప్రజలౌతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.