యెషయా 40:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు: “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి!+ మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని+ ఏర్పాటు చేయండి.+
3 ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు: “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి!+ మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని+ ఏర్పాటు చేయండి.+