మార్కు 1:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “(ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు ముందుగా పంపిస్తున్నాను. అతను నీ కోసం మార్గం సిద్ధం చేస్తాడు.)+ యోహాను 1:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 అప్పుడు అతను, “యెషయా ప్రవక్త చెప్పినట్టు ‘యెహోవా* మార్గాన్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో* బిగ్గరగా అరుస్తున్న వ్యక్తిని* నేను”+ అని చెప్పాడు.+
2 యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “(ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు ముందుగా పంపిస్తున్నాను. అతను నీ కోసం మార్గం సిద్ధం చేస్తాడు.)+
23 అప్పుడు అతను, “యెషయా ప్రవక్త చెప్పినట్టు ‘యెహోవా* మార్గాన్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో* బిగ్గరగా అరుస్తున్న వ్యక్తిని* నేను”+ అని చెప్పాడు.+