మత్తయి 13:39 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 39 వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఈ వ్యవస్థ* ముగింపు; కోత కోసేవాళ్లు దేవదూతలు. మత్తయి 28:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.*+ ఇదిగో! ఈ వ్యవస్థ* ముగింపు+ వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” మార్కు 13:3, 4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ఆయన ఒలీవల కొండ మీద ఆలయం కనిపించే చోట కూర్చొని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు: 4 “ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ముగింపుకు రాబోతున్నాయని తెలిపే సూచన ఏమిటి? మాతో చెప్పు.”+
20 నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.*+ ఇదిగో! ఈ వ్యవస్థ* ముగింపు+ వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”
3 ఆయన ఒలీవల కొండ మీద ఆలయం కనిపించే చోట కూర్చొని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు: 4 “ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ముగింపుకు రాబోతున్నాయని తెలిపే సూచన ఏమిటి? మాతో చెప్పు.”+