లూకా 21:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అంతేకాదు, మీరు యుద్ధాల గురించి, అల్లకల్లోల పరిస్థితుల* గురించి విన్నప్పుడు భయపడకండి. ఎందుకంటే ముందు ఇవన్నీ జరగాలి, కానీ అంతం వెంటనే రాదు.”+
9 అంతేకాదు, మీరు యుద్ధాల గురించి, అల్లకల్లోల పరిస్థితుల* గురించి విన్నప్పుడు భయపడకండి. ఎందుకంటే ముందు ఇవన్నీ జరగాలి, కానీ అంతం వెంటనే రాదు.”+