ప్రకటన 6:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 అప్పుడు ఎర్రగా ఉన్న ఇంకో గుర్రం వచ్చింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి భూమ్మీద శాంతి లేకుండా చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. ప్రజలు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశంతో అలా అనుమతి ఇవ్వబడింది. అంతేకాదు అతనికి ఒక పెద్ద ఖడ్గం+ ఇవ్వబడింది.
4 అప్పుడు ఎర్రగా ఉన్న ఇంకో గుర్రం వచ్చింది. దానిమీద కూర్చున్న వ్యక్తికి భూమ్మీద శాంతి లేకుండా చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. ప్రజలు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశంతో అలా అనుమతి ఇవ్వబడింది. అంతేకాదు అతనికి ఒక పెద్ద ఖడ్గం+ ఇవ్వబడింది.