మార్కు 13:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి;+ ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో భూకంపాలు వస్తాయి; ఆహారకొరతలు కూడా వస్తాయి.+ ఇవి పురిటినొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.
8 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి;+ ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో భూకంపాలు వస్తాయి; ఆహారకొరతలు కూడా వస్తాయి.+ ఇవి పురిటినొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.