మత్తయి 10:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు,+ తమ సమాజమందిరాల్లో కొరడాలతో మిమ్మల్ని కొట్టిస్తారు.+ మత్తయి 10:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 మీరు నా శిష్యులుగా ఉన్నందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు,+ కానీ అంతం వరకు సహించినవాళ్లే* రక్షించబడతారు.+ లూకా 21:12, 13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 “అయితే ఇవన్నీ జరగకముందు ప్రజలు మిమ్మల్ని పట్టుకొని, హింసించి,+ సమాజమందిరాలకు అప్పగిస్తారు; చెరసాలల్లో వేయిస్తారు. నా శిష్యులుగా ఉన్నందుకు మిమ్మల్ని రాజుల ముందుకు, అధిపతుల ముందుకు తీసుకెళ్తారు.+ 13 దానివల్ల, సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది. యోహాను 15:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 అయితే మీరు నా శిష్యులు కాబట్టి* వాళ్లు ఇవన్నీ మీకు చేస్తారు; ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్లకు తెలీదు.+ 2 తిమోతి 3:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 నిజానికి, క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.+
17 జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు,+ తమ సమాజమందిరాల్లో కొరడాలతో మిమ్మల్ని కొట్టిస్తారు.+
22 మీరు నా శిష్యులుగా ఉన్నందుకు ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు,+ కానీ అంతం వరకు సహించినవాళ్లే* రక్షించబడతారు.+
12 “అయితే ఇవన్నీ జరగకముందు ప్రజలు మిమ్మల్ని పట్టుకొని, హింసించి,+ సమాజమందిరాలకు అప్పగిస్తారు; చెరసాలల్లో వేయిస్తారు. నా శిష్యులుగా ఉన్నందుకు మిమ్మల్ని రాజుల ముందుకు, అధిపతుల ముందుకు తీసుకెళ్తారు.+ 13 దానివల్ల, సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.
21 అయితే మీరు నా శిష్యులు కాబట్టి* వాళ్లు ఇవన్నీ మీకు చేస్తారు; ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్లకు తెలీదు.+