-
లూకా 21:25, 26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 “అంతేకాదు సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కనిపిస్తాయి;+ భూమ్మీదేమో సముద్ర తరంగాల ఘోష వల్ల, దానిలోని అల్లకల్లోలం వల్ల ఎలా తప్పించుకోవాలో తెలియక దేశాలకు తీవ్రమైన వేదన కలుగుతుంది. 26 ప్రజలు భయం వల్ల, లోకం మీదికి రాబోతున్నవాటి గురించి ఎదురుచూడడం వల్ల సొమ్మసిల్లుతారు. ఎందుకంటే ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.
-