13 “రాత్రి వచ్చిన దర్శనాల్లో, నేను చూస్తుండగా ఇదిగో! మానవ కుమారునిలా ఉన్న ఒకాయన+ ఆకాశ మేఘాలతో వస్తున్నాడు; ఆయన మహా వృద్ధుని+ దగ్గరికి వెళ్లడానికి అనుమతించబడి, ఆయన ముందుకు తీసుకురాబడ్డాడు.
64 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు: “స్వయంగా నువ్వే ఆ మాట అన్నావు కదా. అయితే నేను మీతో చెప్తున్నాను: ఇప్పటినుండి మానవ కుమారుడు+ శక్తిమంతుడైన దేవుని కుడిచెయ్యి దగ్గర కూర్చొనివుండడం,+ ఆకాశ మేఘాల మీద రావడం మీరు చూస్తారు.”+