కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 7:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 జలప్రళయం రాకముందే నోవహు తన కుమారులతో, భార్యతో, కోడళ్లతో కలిసి ఓడలోకి వెళ్లాడు.+

  • హెబ్రీయులు 11:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 విశ్వాసం వల్ల నోవహు,+ అప్పటికింకా చూడనివాటి గురించి దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు+ దైవభయం చూపించాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓడ నిర్మించాడు;+ ఆ విశ్వాసం ద్వారానే అతను ఈ లోకం నాశనానికి తగినదని చూపించాడు;+ అంతేకాదు, విశ్వాసం వల్ల కలిగే నీతికి వారసుడయ్యాడు.

  • 1 పేతురు 3:19, 20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 క్రీస్తు పరలోక సంబంధమైన శరీరంతోనే వెళ్లి, బంధించబడివున్న దేవదూతలకు+ ప్రకటించాడు. 20 ఆ దేవదూతలు నోవహు కాలంలో అవిధేయులయ్యారు. ఆ కాలంలో ఓడ నిర్మించబడుతుండగా+ దేవుడు ఓర్పుతో వేచిచూస్తూ ఉన్నాడు.+ ఆ ఓడలో కొందరే, అంటే ఎనిమిది మంది* మాత్రమే నీటి ద్వారా రక్షించబడ్డారు.+

  • 2 పేతురు 2:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 అలాగే, ప్రాచీన లోకాన్ని కూడా ఆయన శిక్షించకుండా విడిచిపెట్టలేదు.+ బదులుగా, భక్తిహీన లోకం మీదికి జలప్రళయాన్ని తీసుకొచ్చాడు;+ నీతిని ప్రకటించిన నోవహును,+ మరో ఏడుగుర్ని రక్షించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి