కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 11:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది,+

      అది ఆయనకు తెలివిని,+ అవగాహనను ఇస్తుంది,

      ఆ పవిత్రశక్తి వల్ల ఆయన మంచి సలహా ఇస్తాడు, బలవంతుడిగా ఉంటాడు,+

      ఆ పవిత్రశక్తి వల్ల ఆయనకు చాలా జ్ఞానం, యెహోవా పట్ల భయభక్తులు* ఉంటాయి.

  • లూకా 4:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 “యెహోవా* పవిత్రశక్తి నా మీద ఉంది. ఎందుకంటే, పేదవాళ్లకు మంచివార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. బందీలకు విడుదల కలుగుతుందని, గుడ్డివాళ్లకు చూపు వస్తుందని ప్రకటించడానికి; అణచివేయబడిన వాళ్లను విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి