మార్కు 13:35 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 35 ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో, అంటే సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారకముందు* వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలీదు. అందుకే అప్రమత్తంగా ఉండండి.+
35 ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో, అంటే సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారకముందు* వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలీదు. అందుకే అప్రమత్తంగా ఉండండి.+