మత్తయి 25:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 “కాబట్టి అప్రమత్తంగా ఉండండి.+ ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు.+