కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 3:7-10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అతను బాప్తిస్మమిచ్చే స్థలం దగ్గరికి చాలామంది పరిసయ్యులు, సద్దూకయ్యులు+ వస్తుండడం చూసి అతను వాళ్లతో ఇలా అన్నాడు: “సర్పసంతానమా,+ రాబోయే ఉగ్రతను తప్పించుకోమని ఎవరు మిమ్మల్ని హెచ్చరించారు?+ 8 కాబట్టి పశ్చాత్తాపపడ్డారని చూపించే పనులు చేయండి. 9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని అనుకోకండి.+ ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు. 10 చెట్లను వేళ్ల దగ్గర నుండి నరకడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. కాబట్టి మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో వేయబడుతుంది.+

  • మత్తయి 23:33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 “సర్పాల్లారా, విషసర్పాల పిల్లలారా,+ గెహెన్నా* తీర్పును తప్పించుకొని మీరు ఎక్కడికి పారిపోతారు?+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి