కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 2:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 నేను యెహోవా శాసనాన్ని చాటిస్తాను;

      ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు నా కుమారుడివి;+

      ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.+

  • మత్తయి 3:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 అంతేకాదు, ఇదిగో! ఆకాశం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఈయన నా ప్రియ కుమారుడు,+ ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.”*+

  • మత్తయి 17:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 అతను ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో! ఒక ప్రకాశవంతమైన మేఘం వాళ్లను కమ్ముకుంది; అప్పుడు ఇదిగో! ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.*+ ఈయన మాట వినండి”+ అని చెప్పింది.

  • మార్కు 1:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది: “నువ్వు నా ప్రియ కుమారుడివి; నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”*+

  • యోహాను 1:32-34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 యోహాను ఇలా కూడా సాక్ష్యమిచ్చాడు: “పవిత్రశక్తి పావురం రూపంలో ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను, అది ఈయన మీద ఉండిపోయింది.+ 33 ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే, నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించిన దేవుడే స్వయంగా నాకు ఇలా చెప్పాడు: ‘పవిత్రశక్తి ఎవరిమీదికి దిగివచ్చి ఉండిపోవడం+ నువ్వు చూస్తావో ఆయనే పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇస్తాడు.’+ 34 నేను దాన్ని చూశాను, ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చాను.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి