22 దాంతో వాళ్లంతా ఆయన గురించి మంచిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు ఆయన నోటి నుండి వస్తున్న దయగల మాటలకు+ ఆశ్చర్యపోతూ, “ఈయన యోసేపు కుమారుడే కదా?” అని చెప్పుకున్నారు.+
42 “ఈయన యోసేపు కుమారుడైన యేసే కదా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలిసినవాళ్లే కదా?+ మరి, ‘నేను పరలోకం నుండి దిగివచ్చాను’ అని ఈయన ఎలా అంటున్నాడు?” అని అన్నారు.