1 సమూయేలు 16:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 కాబట్టి సమూయేలు నూనె ఉన్న కొమ్మును+ తీసుకొని అతని అన్నల ముందు అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా పవిత్రశక్తి దావీదును శక్తిమంతుణ్ణి చేయడం మొదలుపెట్టింది.+ తర్వాత సమూయేలు లేచి తన దారిన రామాకు+ వెళ్లాడు. 1 సమూయేలు 17:58 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 58 అప్పుడు సౌలు, “బాబూ, నువ్వు ఎవరి కుమారుడివి?” అని అడిగాడు. దానికి దావీదు, “బేత్లెహేముకు చెందిన+ నీ సేవకుడైన యెష్షయి+ కుమారుణ్ణి” అన్నాడు.
13 కాబట్టి సమూయేలు నూనె ఉన్న కొమ్మును+ తీసుకొని అతని అన్నల ముందు అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా పవిత్రశక్తి దావీదును శక్తిమంతుణ్ణి చేయడం మొదలుపెట్టింది.+ తర్వాత సమూయేలు లేచి తన దారిన రామాకు+ వెళ్లాడు.
58 అప్పుడు సౌలు, “బాబూ, నువ్వు ఎవరి కుమారుడివి?” అని అడిగాడు. దానికి దావీదు, “బేత్లెహేముకు చెందిన+ నీ సేవకుడైన యెష్షయి+ కుమారుణ్ణి” అన్నాడు.