ఆదికాండం 29:35 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 35 ఆమె మళ్లీ ఇంకోసారి గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అనుకుంటూ, అతనికి యూదా*+ అని పేరు పెట్టింది. ఆ తర్వాత కొంతకాలం ఆమెకు పిల్లలు పుట్టలేదు. 1 దినవృత్తాంతాలు 2:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 ఇశ్రాయేలు కుమారులు: రూబేను,+ షిమ్యోను, లేవి,+ యూదా,+ ఇశ్శాఖారు,+ జెబూలూను,+
35 ఆమె మళ్లీ ఇంకోసారి గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అనుకుంటూ, అతనికి యూదా*+ అని పేరు పెట్టింది. ఆ తర్వాత కొంతకాలం ఆమెకు పిల్లలు పుట్టలేదు.