ఆదికాండం 11:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 ఇది షేము+ చరిత్ర. జలప్రళయం వచ్చిన రెండేళ్ల తర్వాత షేముకు అర్పక్షదు+ పుట్టాడు. అప్పుడు షేము వయసు 100 ఏళ్లు.
10 ఇది షేము+ చరిత్ర. జలప్రళయం వచ్చిన రెండేళ్ల తర్వాత షేముకు అర్పక్షదు+ పుట్టాడు. అప్పుడు షేము వయసు 100 ఏళ్లు.