-
ఆదికాండం 5:1పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 ఇది ఆదాము చరిత్రను తెలిపే వృత్తాంతం. దేవుడు ఆదామును సృష్టించిన రోజున, తన పోలికలో అతన్ని సృష్టించాడు.+
-
-
ఆదికాండం 5:4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 షేతును కన్న తర్వాత ఆదాము 800 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు.
-