దానియేలు 8:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 అప్పుడు ఊలయి+ మధ్యలో నేను ఒక మనిషి స్వరాన్ని విన్నాను; అతను గట్టిగా ఇలా అన్నాడు: “గబ్రియేలూ,+ అతను చూసిన వాటి అర్థం ఏంటో అతనికి వివరించు.”+ లూకా 1:26, 27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 26 ఆమెకు ఆరో నెల వచ్చినప్పుడు దేవుడు గబ్రియేలు దూతను+ గలిలయలోని నజరేతు అనే నగరానికి పంపించాడు. 27 దావీదు వంశంలో పుట్టిన యోసేపు అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన ఒక కన్య+ దగ్గరికి దేవుడు ఆ దూతను పంపించాడు. ఆ కన్య పేరు మరియ.+
16 అప్పుడు ఊలయి+ మధ్యలో నేను ఒక మనిషి స్వరాన్ని విన్నాను; అతను గట్టిగా ఇలా అన్నాడు: “గబ్రియేలూ,+ అతను చూసిన వాటి అర్థం ఏంటో అతనికి వివరించు.”+
26 ఆమెకు ఆరో నెల వచ్చినప్పుడు దేవుడు గబ్రియేలు దూతను+ గలిలయలోని నజరేతు అనే నగరానికి పంపించాడు. 27 దావీదు వంశంలో పుట్టిన యోసేపు అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన ఒక కన్య+ దగ్గరికి దేవుడు ఆ దూతను పంపించాడు. ఆ కన్య పేరు మరియ.+