కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 26:57
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 57 యేసును బంధించిన వాళ్లు ఆయన్ని ప్రధానయాజకుడైన కయప+ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే శాస్త్రులు, పెద్దలు అక్కడ సమావేశమై ఉన్నారు.+

  • యోహాను 18:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 వాళ్లు యేసును ముందుగా అన్న అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు, అతను ఆ సంవత్సరం ప్రధానయాజకుడిగా ఉన్న కయపకు+ మామ.

  • యోహాను 18:24
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 తర్వాత అన్న, బంధించబడివున్న యేసును ప్రధానయాజకుడైన కయప దగ్గరికి పంపించాడు.+

  • అపొస్తలుల కార్యాలు 4:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 తర్వాతి రోజు యూదుల నాయకులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో సమావేశమయ్యారు. 6 వాళ్లతోపాటు ముఖ్య యాజకుడు అన్న,+ కయప,+ యోహాను, అలెక్సంద్రు, అలాగే ముఖ్య యాజకుడి బంధువులందరు కూడా వచ్చారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి