6 అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలని ...” తర్వాత, ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో, “లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు” అన్నాడు.+
10 అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి*+ ఉందని మీరు తెలుసుకోవాలని ...”+ తర్వాత ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు: 11 “నేను నీతో చెప్తున్నాను, లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు.”
24 అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి* ఉందని మీరు తెలుసుకోవాలని ...” తర్వాత ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో, “నేను నీతో చెప్తున్నాను, లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు” అన్నాడు.+