-
యోహాను 6:10, 11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 అప్పుడు యేసు, “ప్రజల్ని కూర్చోమనండి” అని చెప్పాడు. అక్కడ చాలా గడ్డి ఉండడంతో వాళ్లు కూర్చున్నారు; వాళ్లలో దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు.+ 11 యేసు ఆ రొట్టెలు తీసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని అక్కడ కూర్చున్నవాళ్లకు పంచిపెట్టాడు; చేపల విషయంలో కూడా ఆయన అలాగే చేశాడు, ప్రజలు తృప్తిగా తిన్నారు.
-