-
2 రాజులు 4:32-34పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
32 ఎలీషా ఇంట్లోకి వచ్చినప్పుడు, అతను బాబు చనిపోయి తన మంచం మీద పడివుండడం చూశాడు.+ 33 ఎలీషా గదిలోకి వెళ్లి, తలుపులు మూసేశాడు, లోపల వాళ్లిద్దరే ఉన్నారు. అతను యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టాడు.+ 34 తర్వాత అతను మంచం ఎక్కి బాబు నోరు మీద తన నోటిని, బాబు కళ్ల మీద తన కళ్లను, బాబు అరచేతుల మీద తన అరచేతుల్ని ఉంచి అతని మీద చాచుకొని పడుకున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడి శరీరం వేడెక్కడం మొదలైంది.+
-