-
లూకా 8:52-54పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
52 కానీ ప్రజలందరూ ఆ పాప గురించి ఏడుస్తూ, దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసు, “ఏడ్వకండి,+ ఆమె చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు.+ 53 ఆ మాట వినగానే వాళ్లు ఆయన్ని చూసి వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు, ఎందుకంటే ఆమె చనిపోయిందని వాళ్లకు తెలుసు. 54 అయితే యేసు ఆ పాప చెయ్యి పట్టుకొని, “పాపా, లే!” అన్నాడు.+
-