42 అంతేకాదు బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా నియమించిన వ్యక్తి+ ఈయనే అని ప్రజలకు ప్రకటించమని, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని కూడా ఆయన మాకు ఆజ్ఞాపించాడు.+
31 ఎందుకంటే, తాను నియమించిన మనిషి ద్వారా ప్రపంచానికి న్యాయంగా తీర్పు తీర్చే ఒక రోజును ఆయన నిర్ణయించాడు.+ దేవుడు ఆ మనిషిని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించడం+ ద్వారా, ఆ తీర్పు రోజు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చాడు.”
4దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. క్రీస్తుయేసు వెల్లడై+ తన రాజ్యంతో వచ్చినప్పుడు+ బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పుతీరుస్తాడు.+ నేను నీకు ఆజ్ఞాపించేది ఏమిటంటే,