-
యోహాను 12:28-30పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
28 తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం+ ఇలా వినిపించింది: “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను.”+
29 అక్కడ నిలబడి ఉన్న ప్రజలు అది విని, ఉరిమిందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు. 30 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఈ స్వరం వచ్చింది నా కోసం కాదు, మీ కోసమే.
-
-
1 యోహాను 5:9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తాం కదా, దేవుని సాక్ష్యం ఇంకా గొప్పది. ఎందుకంటే స్వయంగా దేవుడే తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు.
-